రేపు కోదాడకు బండి సంజయ్ రాక

76చూసినవారు
రేపు కోదాడకు బండి సంజయ్ రాక
కోదాడ మండలంలోని తొగర్రాయి గ్రామంలో వరద బాధితులను పరామర్శించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లు శుక్రవారం హాజరుకానున్నట్లు కోదాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు సాతులూరి హనుమంతరావు చెప్పారు. గురువారం పట్టణంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పురుషోత్తం, శ్రీహరి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్