ఎమ్మెల్యేకు ఊహించని రెస్పాన్స్ ఇచ్చిన మహిళ

66చూసినవారు
ఫ్రీ ఆర్టీసీ ప్రయాణంపై స్పందన తెలుసుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బస్సు ఎక్కారు. ఫ్రీ బస్ సంతోషంగా ఉందా.. టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా? అని మహిళ ప్రయాణికులను అడిగారు. దానికి ఓ మహిళ స్పందిస్తూ ఏం సంతోషం సార్.. మేమేమైనా రోజు బస్సులో వెళ్తమా? ఎప్పుడో ఒకసారి వెళతాం.. టికెట్ తీసుకున్నవాళ్లమో నిలబడుతున్నారు. మేం మాత్రం కూర్చుంటున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్