నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పైలాన్ కాలనీకి చెందిన నాట్కో విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక హారితహరంలో ఉన్న విజయ విహర్ రెస్టారెంట్ లో భోజనం చేసి తిరిగి ఇంటికి వెళ్ళిన తరువాత ఫోన్ చూసుగోగా అది కనిపించలేదు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై సంపత్ గౌడ్ స్పందించి తన కానీస్టేబల్ తో సాంకేతిక పరిజ్ఞానంతో ట్రేస్, చేసి బాధితుడికి ఫోన్ అప్పగించారు.