నల్లగొండ: ప్రమాదంలో ఒకరు మృతి

78చూసినవారు
నల్లగొండ: ప్రమాదంలో ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా యాదమరి మండలం ఉయ్యాలచింత వద్ద నేషనల్ హైవే పనుల్లో సోమవారం బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన అన్నదమ్ములు కూలి పని చేస్తూ ఉండగా తమ్ముడు ఆంజనేయులు (36) అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న యాదగిరికి (40) తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్