నల్గొండ: గుండెపోటుతో స్కూల్ అటెండర్ మృతి

54చూసినవారు
నల్గొండ: గుండెపోటుతో స్కూల్ అటెండర్ మృతి
నల్గొండ పట్టణలోని స్థానిక ఉస్మాన్ పురా కాలనీకి చెందిన మొహమ్మద్ ఖలీల్ చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా నిధులు నిర్వహిస్తున్నారు. ఖలీల్ కు సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో పట్టణలోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించాగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్