డిజిటల్ కార్డు సర్వేను పరిశీలించిన ఆర్డీవో

82చూసినవారు
డిజిటల్ కార్డు సర్వేను పరిశీలించిన ఆర్డీవో
నల్గొండలో చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేను ఇన్‌చార్జ్ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ ఆడియో శ్రీదేవి మాట్లాడుతూ.. ఎంపిక చేసిన వార్డుల్లో ఐదు రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సర్వే బృందాలు కుటుంబ వివరాలతో పాటు కుటుంబ సభ్యులందరి ఫోటోలు వచ్చేలా ఫోటో తీసుకోవడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్