పిల్లలమర్రి: క్యాండిల్స్ తో అంబేద్కర్ కు ఘన నివాళి

80చూసినవారు
పిల్లలమర్రి: క్యాండిల్స్ తో అంబేద్కర్ కు ఘన నివాళి
శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పిల్లలమర్రి మున్సిపాలిటీ పరిధిలో వార్డు యువకులు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి క్యాండిల్స్ తో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకుపల్లి చంద్రశేఖర్, పాలడుగు శ్రీకాంత్, చెరుకుపల్లి శ్రీను, బోడ రాంబాబు, వెంకట చారి, మొలకల రవి, చెరుకుపల్లి హరిబాబు, చెరుకుపల్లి వెంకన్న, రాముడు, సాహిత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్