ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసమే ప్రజా పాలన కార్యక్రమ అని 35వ వార్డు కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం 35వ వార్డు ప్రజాపాలన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.