భారతదేశ స్వతంత్ర పోరాటంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం చిరస్మరణీయమని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు మిట్ట కోలా సతీష్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కొత్త బస్టాండ్ దగ్గర ఫ్లై ఓవర్ ముందర ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్ర ప్రతిష్ట శంకుస్థాపనను సూర్యాపేట తెలంగాణ ప్రాంత పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి మాట్లాడారు.