సూర్యాపేట: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్

68చూసినవారు
సూర్యాపేట: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
సీపీఎస్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా కార్యవర్గ సమావేశంలో శనివారం సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నూరు నాగన్న మాట్లాడుతూ లోపభూయిష్టమైన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ను రద్దు చేయమని ఉద్యోగులు కోరుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం యుపిఎస్ పేరుతో మరొక లోప భూష్టమైన విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులపై రుద్దుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యుపిఎస్ విధానాన్ని అనుమతించేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్