సూర్యాపేట: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో అపశృతి

83చూసినవారు
సూర్యాపేట జిల్లా మోతేలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో సోమవారం అపశృతి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ తీస్తుండగా బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్