రెండు కార్లు ఢీ... పలువురికి గాయాలు

73చూసినవారు
రెండు కార్లు ఢీ... పలువురికి  గాయాలు
అతివేగంతో రెండు కార్లు ఢీకొన్న ఘటన చివ్వెంల మండలం గుంపుల హోటల్ రుద్ర విల్లాస్ వద్ద జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తేన్న క్రమంలో రెండు కార్లు ఢీకొనడంతో కారులో ఉన్నవారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగం దెబ్బతింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్