వాహనాల పార్కింగ్ షేడ్ ప్రార్భించిన ఎస్పి

1053చూసినవారు
వాహనాల పార్కింగ్ షేడ్ ప్రార్భించిన ఎస్పి
సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బంది, పోలీసు వాహనాల పార్కింగ్ కోసం నూతనంగా నిర్మించిన షేడ్ ను జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పి నాగేశ్వరరావు, ఏ ఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, ఆర్ ఐలు నారాయణ రాజు, నర్సింహ, ఆర్ ఎస్ ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్