ఇంద్రవెల్లి ముత్యాలమ్మ దేవాలయంలో పూజలు

83చూసినవారు
ఇంద్రవెల్లి ముత్యాలమ్మ దేవాలయంలో పూజలు
సూర్యాపేట పట్టణంలోని తాళ్ల గడ్డలోని ఇంద్రవెల్లి ముత్యాలమ్మ దేవాలయంలో శనివారం గౌడ సంగం కుల పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా జై గౌడ సంక్షేమ సంఘo రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో దేవాలయంలో కుల పెద్దలు దేవాలయం చైర్మన్ బైరు వెంకన్న గౌడ్, లైన్స్ క్లబ్ సర్వీస్ చైర్మన్ కుమ్మరికుంట్ల లింగయ్య జై గౌడ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ కలిసి పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్