సైబర్ నెరాలపై అవగాహన కార్యక్రమం..

68చూసినవారు
సైబర్ నెరాలపై అవగాహన కార్యక్రమం..
సూర్యాపేట జిల్లా నూతనకల్ లో శుక్రవారం డ్రగ్స్ సైబర్ నేరాలపై నాగార్జున పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తుంగతుర్తి సీఐ శ్రీనివాస్ నాయక్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు కళాబృందంచే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 100కు సమాచారం అందించాలని అన్నారు. నూతనకల్ ఎస్సై మహేంద్ర నాథ్, ప్రిన్సిపల్ మారగాని వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్