బాబు జగ్జీవన్ రామ్ జయంతి

551చూసినవారు
భారత తొలి ఉప ప్రధాని, డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సంద్భంగా , తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ తుంగతుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మండల అధ్యక్షులు గుండ గాని రాము, రాష్ట్ర నాయకులు ఓరుగంటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కొండగడుపుల ఎల్లయ్య, కమిటీ సభ్యులు ఆకారపు ఎల్లయ్య, మాజీద్, అండెం సైదులు, ఇరుగు సైదులు, తడకమల సురేష్, క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్