జాజిరెడ్డిగూడెం: వీడియో కాల్ చేయాలంటున్న ఎంపీడీవో

66చూసినవారు
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి మండలం ఎంపీడీవో టి. పవన్ కుమార్ లేడి ఉద్యోగస్తులకు వీడియో కాల్ చేసి నాతో మాట్లాడాలంటూ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారంటూ పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగస్తులు, ఉపాధి హామీ పంచాయతీ ఆపరేటర్లు నిరసన తెలిపారు. ఎంపీడీవో పవన్ కుమార్ ను బదిలీ చేయాలంటూ డిమాండ్ చేశారు. మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ ను ఉద్యోగస్తులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్