నూతనకల్: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పిఎసిఎస్ చైర్మన్

77చూసినవారు
నూతనకల్: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పిఎసిఎస్ చైర్మన్
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రములో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ- సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వంలో రైతులు ధాన్యం కోనుగోలు కేంద్రాలను సద్వినియోగము చేసుకొని సన్నాలకు రూ. 500 బోనస్ పొందాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీవో సుమిత, నాయకులు తీగల గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్