నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం..

57చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా, బుధవారం రోజు తెల్లవారుజామున వర్షం కురిసింది. మద్దిరాల, నూతనకల్ తుంగతుర్తి, నాగారం, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మండల లో మోస్తారు, నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు, తెల్లవారుజామున కురిసిన వర్షంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్