సూర్యాపేట: ఆర్థిక సహాయం అందించిన సేవా యూత్ క్లబ్

80చూసినవారు
సూర్యాపేట: ఆర్థిక సహాయం అందించిన సేవా యూత్ క్లబ్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పులి లక్ష్మీనర్సు వారి కుటుంబాన్ని పరామర్శించిన సేవా యూత్ క్లబ్ గురువారం వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవ యూత్ క్లబ్ అధ్యక్షుడు పంజల ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు మామునూరు సందీప్, పంజాల సతీష్,  శ్రీరామ్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్