గృహలక్ష్మి దరఖాస్తులను పరిశీలిస్తున్న తహసిల్దార్

2001చూసినవారు
గృహలక్ష్మి దరఖాస్తులను పరిశీలిస్తున్న తహసిల్దార్
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి దరఖాస్తుదారులతో సోమవారం స్థానిక తహసిల్దార్ అమీన్ సింగ్ మాట్లాడి వారి వివరాలు సేకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వహిద్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సర్వేయర్ రామనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్