కారు ఢీకొట్టడంతో ఫల్టీ కొట్టిన ఆటో, పలువురికి తీవ్ర గాయాలు..

84చూసినవారు
సూర్యాపేట జిల్లా మద్దిరాలలో మంగళవారం రోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి వస్తున్న ఆటోని దంతాలపల్లి వైపు నుంచి వస్తున్న కారు, వేగంగా వచ్చి ఢీకొనడంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మద్దిరాల లకి చెందిన ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆటోను ఢీకొన్న అనంతరం ఎదురుగా వస్తున్న మరో స్కూటీని ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్