తుంగతుర్తి: గురుకుల ప్రిన్సిపల్ సరెండర్.. వార్డెన్ సస్పెన్షన్

53చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తెలంగాణ గురుకుల బాలుర పాఠశాలలో జరిగిన పలు ఘటనలకు కారకులైన వారిపై గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకున్నట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ రాజా తెలిపారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ ఉన్న సతీష్ విద్యార్థులను అకారణంగా కొట్టిన విషయం, విద్యార్థుల భోజనంలో పురుగులు వచ్చిన ఘటనలపై గురుకుల అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా విచారణ జరిపించి నివేదికలను పంపారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్