కొత్త 'లిక్కర్ పాలసీ'ని ఎందుకు తెచ్చింది?

50చూసినవారు
కొత్త 'లిక్కర్ పాలసీ'ని ఎందుకు తెచ్చింది?
మద్యం వ్యాపారంలో మాఫియా నియంత్రణ, ప్రభుత్వ ఆదాయం పెంపు, వినియోగదారుల సమస్యల పరిష్కారం వంటి ఆలోచనలతో ఢిల్లీలోని AAP ప్రభుత్వం లిక్కర్ పాలసీని 2021లో అమలులోకి తెచ్చింది. ఈ ప్రకారం మద్యం విక్రయాలు ప్రైవేటు పరం అయ్యాయి. MRP కంటే తక్కువకే మద్యం అమ్మేలా ప్రోత్సహించడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి 27% ఆదాయం పెరిగిందని ప్రకటించింది. ఈ విషయంలో ED జోక్యం చేసుకోగా పాలసీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

సంబంధిత పోస్ట్