పాండియన్ నా వారసుడు కాదు: నవీన్ పట్నాయక్

61చూసినవారు
పాండియన్ నా వారసుడు కాదు: నవీన్ పట్నాయక్
ఎన్నికల్లో ఓటమి తర్వాత తన వారసుడిపై ఒడిశా మాజీ సీఎం, బీజేడీ నాయకుడు నవీన్ పట్నాయక్ శనివారం స్పందించారు. మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ తన వారసుడు కాదని, రాష్ట్ర ప్రజలే దీనిపై నిర్ణయం తీసుకుంటారని భువనేశ్వర్‌లో మీడియాతో అన్నారు. 2000 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పాండియన్ రెండు దశాబ్దాలకు పైగా నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. 2023లో ఆయన వీఆర్ఎస్ తీసుకుని BJDలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్