తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

72చూసినవారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టనున్నారు. అలాగే బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాత రెండు బిల్లులపై ఇవాళ, రేపు చర్చించనున్నారు. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్