చట్టవిరుద్ధమైన లేఔట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు జారీ

82చూసినవారు
చట్టవిరుద్ధమైన లేఔట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు జారీ
చట్టవిరుద్ధమైన, అనుమతి లేని లేఔట్ల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. దీనికి సంబంధించి విధివిధానాలు శుక్రవారం జారీ చేసింది. అయితే 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిష్టర్ చేసుకున్న లేఔట్లకు మాత్రమే LRS వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. LRSపై కలెక్టరేట్లు, నగరాభివృద్ధి సంస్థలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో హెల్ప్ డెస్క్‌లనుు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్