తెలంగాణలో ముగిసిన టెన్త్ ఎగ్జామ్స్.. ఫలితాలు ఎప్పుడంటే?

69చూసినవారు
తెలంగాణలో ముగిసిన టెన్త్ ఎగ్జామ్స్.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు బుధవారంతో పూర్తి అయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 2,650 కేంద్రాల్లో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించారు. మే నెలలో పదవ తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు మినహా పరిక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాశాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్