స్త్రీల జీవితంలో నాలుగేళ్లు దానికే

586చూసినవారు
స్త్రీల జీవితంలో నాలుగేళ్లు దానికే
ఈ ప్రపంచంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది. చేపట్టిన ఏ పనిలోనైనా విజయం సాధించగల నైపుణ్యాలు వారిలో ఉన్నాయి. స్త్రీల గురించి మరిన్ని విషయాలు. పురుషులతో పోల్చుకుంటే మహిళలు రంగులను ఎక్కువగా గుర్తిస్తారట. 20 శాతం ఎక్కువ ఖచ్చితత్వంతో గుర్తిస్తారట. రుచిని గుర్తించడంలో స్త్రీలే టాప్‌లో ఉన్నారు. రోజులో ఒక మహిళ సుమారు 20 వేల పదాలను ఉచ్చరిస్తుందట. చివరగా మహిళలు వారి జీవిత సమయంలో దాదాపు నాలుగు ఏళ్ళు నెలసరిలోనే గడుపుతారట.
.

సంబంధిత పోస్ట్