క్యాబేజీ పత్రాలతో కీళ్ల నొప్పులు మాయం!

69చూసినవారు
క్యాబేజీ పత్రాలతో కీళ్ల నొప్పులు మాయం!
నేడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధులైతే కీళ్ల నొప్పులు, వాపులతో సతమతమవుతుంటారు. అయితే క్యాబేజీ పత్రాలతో ఆర్థరైటిస్ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. క్యాబేజీ పత్రాలను వాపు, నొప్పి ఉన్న చోట చుట్టడం వల్ల అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్ గుణాలు కీళ్లలో మంటని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్