రిటైర్‌మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్

65చూసినవారు
రిటైర్‌మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. వన్డే ఫార్మాట్‌ నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే టెస్టులు, టీ20లలో కొనసాగుతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్