ట్రైన్‌లో ఫస్ట్ అండ్ లాస్టులో జనరల్ కంపార్ట్ మెంట్లు ఎందుకు ఉంటాయి?

80చూసినవారు
ట్రైన్‌లో ఫస్ట్ అండ్ లాస్టులో జనరల్ కంపార్ట్ మెంట్లు ఎందుకు ఉంటాయి?
రైళ్లల్లో ప్రయాణికుల కోసం ఏసీ కోచ్‌లు, జనరల్ కోచ్‌లు, స్లీపర్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రతీ స్టేషన్‌లోనూ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కేవారు, దిగేవారు కచ్చితంగా ఉంటారు. రైలు మధ్యలో జనరల్ కోచ్‌లు వేస్తే ఇక్కడ అధిక బరువు వల్ల ట్రైన్‌ మొత్తంలో బ్యాలెన్స్‌ సరిగ్గా ఉండదు. ట్రైన్ ప్రారంభంలో లేదా చివరలో జనరల్ కోచ్‌ను జోడించడం సేఫ్టీ పరంగానూ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే జనరల్ కోచ్‌లు ట్రైన్లకు ఫస్ట్ అండ్ లాస్టులో కనెక్ట్ చేస్తారు.

సంబంధిత పోస్ట్