మళ్లీ ప్రారంభమైన అయోధ్య మందిర నిర్మాణ పనులు

64చూసినవారు
మళ్లీ ప్రారంభమైన అయోధ్య మందిర నిర్మాణ పనులు
జనవరి 22వ తేదీన రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టించారు. అయితే, ప్రారంభోత్సవం నేపథ్యంలో కొంతకాలం పాటు నిర్మాణ పనులు నిలిపివేశారు. తాజాగా మళ్లీ ఆలయ నిర్మాణ పనులు పున:ప్రారంభించారు. ఆలయ మొదటి అంతస్తులో నిర్మించబోయే శ్రీరాముడి దర్బార్​ సహా రెండో అంతస్తు పనులు వెంటనే మొదలుకానున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని మందిర నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్