171కి చేరిన మృతుల సంఖ్య

85చూసినవారు
171కి చేరిన మృతుల సంఖ్య
కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడి వద్ద కొండచరియలు విరిగిపడి 4 ఊర్లు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 171కి పెరిగింది. NDRF, SDRF, పోలీసులు, అటవీశాఖ అధికారులు, వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. ఇక ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. గురువారం ఆయన వయనాడ్‌లో పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్