308కి చేరిన మృతుల సంఖ్య

62చూసినవారు
308కి చేరిన మృతుల సంఖ్య
కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో చనిపోయిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 308కి చేరింది. కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద ఇప్పటికీ చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ఢిల్లీ నుంచి డ్రోన్ ఆధారిత రాడార్ శనివారం రానుంది. ఇండియన్ ఆర్మీ, NDRF, కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీతో కూడిన సంయుక్త బృందం ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్