మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ యువతి మద్యం మత్తులో రోడ్డుపై హల్‌చల్ చేసింది. ఇద్దరు అబ్బాయిలు ఉన్న బైక్‌పై మధ్యలో నిల్చుని కేరింతలు కొడుతూ.. రచ్చ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వారికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ.. గట్టిగా అరుస్తోంది. కారులో వెళుతున్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై ఒక్కో రకంగా స్పందిస్తున్నారు.