బ్యాంకులో కాలర్ పట్టుకొని కొట్టుకున్న మేనేజర్, కస్టమర్.. వీడియో

78చూసినవారు
ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరగడం ఓ బ్యాంక్ వినియోగదారుడిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సదరు కస్టమర్ నేరుగా బ్యాంక్‌కు వెళ్లి మేనేజర్‌తో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా చొక్కా కాలర్ పట్టుకొని కొట్టాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. యూనియన్ బ్యాంక్‌లో జైమ్ రావల్ అనే కస్టమర్, బ్యాంక్ మేనేజర్ మధ్య బ్యాంకులో తీవ్ర ఘర్షణ జరిగింది. ఇద్దరు కాలర్లు పట్టుకుని కొట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్