ఫేక్ డాక్టర్లను ఏరిపారేస్తున్న వైద్యశాఖ

85చూసినవారు
ఫేక్ డాక్టర్లను ఏరిపారేస్తున్న వైద్యశాఖ
తెలంగాణలో వైద్యారోగ్య శాఖ ఫేక్ డాక్టర్లను ఏరిపారేసే పనిలో పడింది. తాజాగా, HYD మౌలాలీలో భోగ పాండు అనే ఫేక్ డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి విద్యార్హత లేకున్నా MBBSగా చలామణీ అవుతున్నట్లు గుర్తించారు. మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయొద్దని ఇప్పటికే వైద్యశాఖ హెచ్చరించింది. అయినా కొందరు ఫేక్ డాక్టర్లు ఇష్టానుసారంగా క్లినిక్ లు నడుపుతుండటంతో అధికారులు రైడ్స్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్