పోలీసులు మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారు: నిహద్(వీడియో)

71చూసినవారు
ఈ రోజు HCUలోని 400 ఎకరాల్లో జేసీబీలు పెట్టి చెట్లు, రాళ్లను తొలగిస్తుండగా.. విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్టూడెంట్స్‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, అరెస్ట్ చేశారు. అయితే వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లకుండా, ఎక్కడికో తీసుకెళ్తున్నారంటూ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నిహద్ ఆరోపించారు. పోలీసులు మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారంటూ వీడియోలో వాపోయారు.

సంబంధిత పోస్ట్