బ్రిటిష్ ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపిన సమరమోధులు

63చూసినవారు
బ్రిటిష్ ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపిన సమరమోధులు
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరంభంలోనే ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలతో తీవ్రరూపం దాల్చింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించడానికి ఒక నెల ముందుగానే 1942 జూలై 14వ తేదీ నుంచి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం పూర్తి స్వాతంత్య్రం లభించాలని తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం ఓ కమిటీని మహాత్మాగాంధీ నియమించారు. గాంధీ ప్రకటించిన ఈ కమిటీని రాజాజీ వంటి ప్రముఖ నేతలు అంగీకరించలేదు.

సంబంధిత పోస్ట్