గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్

65చూసినవారు
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్
డెలివరీ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెల్లటి దుస్తువుల్లో ఆమె ఓ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న వీడియో నెట్టింట వైరలవుతోంది. దీపికను చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. చాలా బొద్దుగా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, గతేడాది సెప్టెంబర్‌లో దీపికా పదుకొణె పాపకు జన్మనిచ్చారు. పెగ్నెంట్‌గా ఉన్నప్పుడే ఆమె ‘కల్కీ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్