సముద్ర గర్భంలో మువ్వన్నెల జెండా రెపరెపలు (వీడియో)

82చూసినవారు
AP: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ నేవీ మాజీ సైబ్ మెరైనర్, స్కూబా ఇన్‌స్ట్రక్టర్ బలరాం నాయుడు మరియు అతని బృందం విశాఖపట్నంలోని రుషికొండలో సముద్ర గర్భంలో జాతీయ జెండాను జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆదివారం 45 నిమిషాల పాటు నీటిలో రెపరెపలాడించి దేశభక్తిని చాటారు. గణతంత్ర దినోత్సవ వేళ దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి సముద్రాన్ని, జీవరాసులను కాపాడాలంటూ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్