ఫోన్ నంబర్ అడగ్గానే ఇచ్చిన యువతి.. చివరికి (వీడియో)

1105చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఆటోలో వెళ్తూ ఉంటుంది. కుర్రాళ్ళు ఆమెను చాలా దూరం నుంచి బైకులో ఫాలో అవుతూ యువతిని ఫోన్ నంబర్ అడుగుతారు.ఆ యువతి ఫోన్ నంబర్ ఇచ్చే క్రమంలో.. ‘‘మీ ఫోన్ ఇవ్వండి.. అందులో మా నంబర్ డయల్ చేస్తాం’’అనగానే ఏమాత్రం ఆలోచించకుండా ఫోన్ వారి చేతికి ఇస్తుంది. ఫోన్ తీసుకున్న యువకులు అక్కడి నుంచి వేగంగా ముందుకు వెళ్లిపోతారు. దీంతో ఆ యువతి షాక్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్