దేశంలో ఫిబ్రవరిలో ఎక్కువగా వాడిన 10 AI టూల్స్ ఇవే

85చూసినవారు
దేశంలో ఫిబ్రవరిలో ఎక్కువగా వాడిన 10 AI టూల్స్ ఇవే
భారత్‌లో ఫిబ్రవరి నెలలో అత్యధికంగా వాడిన 10 ఏఐ టూల్స్ జాబితాను aitools.xyz విడుదల చేసింది. ఇందులో 46 కోట్ల విజిట్స్‌తో చాట్ జీపీటీ తొలి స్థానంలో ఉండగా, 7.4 కోట్లతో కాన్వా రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా డీప్‌సీక్ (4.36 కోట్లు), రిమూవ్.బీజీ (3.35 కోట్లు), గూగుల్ ట్రాన్స్‌లేట్ (2.96 కోట్లు), క్యారెక్టర్ ఏఐ (1.47 కోట్లు), పర్‌ప్లెక్సిటీ (1.38 కోట్లు), జెమినీ (1.17 కోట్లు) ఉన్నాయి.

సంబంధిత పోస్ట్