2023లో గిన్నిస్ రికార్డులు సాధించిన భారతీయులు వీరే

65చూసినవారు
2023లో గిన్నిస్ రికార్డులు సాధించిన భారతీయులు వీరే
వివిధ డొమైన్‌లు, నైపుణ్యాలు, క్రీడలు, ఇతర కార్యకలాపాలలో పలువురు గిన్నిస్ వరల్డ్ రికార్డులను బద్దలు కొడుతుంటారు. ఈ మేరకు గత ఏడాది(2023లో) 10 మంది భారతీయులు ఈ రికార్డులు సృష్టించారు. వారిలో విస్పీ ఖరాడి, వికాస్ స్వామి(38), స్మితా శ్రీవాస్తవ(46), సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, కల్పనా బాలన్(26), అర్నవ్ దగా(15), సిదక్‌దీప్‌ సింగ్‌(15), ఢిల్లి వాసి మను, సైదలవి కేవీ, సృష్టి సుధీర్ జగ్తాప్(16) ఉన్నారు.

సంబంధిత పోస్ట్