తాము అసలు అనుమతి ఇవ్వలేదు: పోలీసులు

82చూసినవారు
తాము అసలు అనుమతి ఇవ్వలేదు: పోలీసులు
సంధ్య థియేటర్ ఘటన కేసులో హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు తప్పెవరిదో తేల్చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చేందుకు తాము అసలు అనుమతి ఇవ్వలేదని పోలీసులు తాజాగా వెల్లడించారు. చిత్ర యూనిట్ వస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని, అయితే తాము అందుకు అనుమతి ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెందినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్