జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.. వీడియో వైరల్

70చూసినవారు
యూపీలోని మధురలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ స్కూల్ టీచర్, అంగన్‌వాడీ వర్కర్‌ జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య ఓ విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన ఇద్దరు జుట్లు పట్టుకొని దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్