ఆర్టీసీ బస్సు నంబర్ ప్లేటులో ‘Z’ అని ఉండే అక్షరానికి అర్థం ఇదే

2191చూసినవారు
ఆర్టీసీ బస్సు నంబర్ ప్లేటులో ‘Z’ అని ఉండే అక్షరానికి అర్థం ఇదే
ఏపీ, తెలంగాణలోని RTC బస్సుల నంబర్ ప్లేట్లపై ‘జడ్’ (Z) అనే అక్షరం చూసే ఉంటారు. నాటి నిజాం పాలనలో రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం ‘నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్’‌ను (NSRRTD) ఏర్పాటు చేశారు. ఈ సంస్ధ 1932 జూన్‌లో తొలిసారిగా సిటీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులను అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి జహ్రాబేగంపై గౌరవంతో ఆమె పేరిట న పేరిట నమోదదు చేయించారు. అందుకే ఆ బస్సుల నంబర్ ప్లేట్లలో Zను చేర్చారు.

సంబంధిత పోస్ట్