అసలైన హనుమజ్జయంతి ఇదే!

57చూసినవారు
అసలైన హనుమజ్జయంతి ఇదే!
నిజానికి హనుమజ్జయంతి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి, పూర్వాభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ, జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారం శనివారమే అసలైన హనుమజ్జయంతి. హనుమంతుడు పై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాశర సంహితలో కూడా ఈ విషయం నిర్ధరించారు. ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే అది మే చివరి వారంలో హనుమంతుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి.

సంబంధిత పోస్ట్