ఈసారి ఓటర్లు 'నోటా'కి దూరమై అభివృద్ధికి దగ్గరవుతారు: గీత

70చూసినవారు
ఈసారి ఓటర్లు 'నోటా'కి దూరమై అభివృద్ధికి దగ్గరవుతారు: గీత
మైదాన ప్రాంతాల్లో ఉండే వారి కంటే గిరిజన ప్రాంతాల్లో ఉండే వారు అన్నీ ఎక్కువ పరిశీలిస్తుంటారు.. అవకాశం వచ్చినప్పుడు వారి బలం చూపిస్తారు. కేంద్ర ప్రభుత్వం అరకు అభివృద్ధి కోసం రూ. 5 వేల కోట్లు ఇస్తే.. దానితో కొంత అభివృద్ధి పనులు జరిగినా, చాలా వరకు నిధులు దారిమళ్లాయి. ఈసారి ఇక్కడి ఓటర్లు అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేసి, ‘నోటా’కి దూరం అవుతారని భావిస్తున్నా అని కొత్తపల్లి గీత పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్